(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 065

॥ శ్రీః ॥
6.65. అధ్యాయః 065
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనంప్రతి విశ్వోపాఖ్యానకథనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-65-0x(4134)(41577)
భయం మే సుమహంజాతం విస్మయశ్చైవ సంజయ।
శ్రుత్వా పాండుకుమారాణాం కర్మ దేవైః సుదుష్కరం ॥ 6-65-1(41578)
పుత్రాణాం చ పరాభావం శ్రుత్వా సంజయ సర్వశః।
చింతా మే మహతీ సూత భవిష్యతి కథం త్వితి ॥ 6-65-2(41579)
ధ్రువం విదురవాక్యాని ధక్ష్యంతి హృదయం మమ।
తథా హి దృశ్యతే సర్వం దైవయోగేన సంజయ ॥ 6-65-3(41580)
యత్ర భీష్మముఖాన్సర్వాఞ్శస్త్రజ్ఞాన్యోధసత్తమాన్।
పాండవానామనీకేషు యోధయంతి ప్రహారిణః ॥ 6-65-4(41581)
కేనావధ్యా మహాత్మానః పాండుపుత్రా మహాబలాః ।
కేన దత్తవరాస్తాత కిం వా జ్ఞానం విదంతి తే ॥ 6-65-5(41582)
యేన క్షయం న గచ్ఛంతి దివి తారాగణా ఇవ।
పునఃపునర్న మృష్యామి హతం సైన్యం తు పాండవైః ॥ 6-65-6(41583)
మయ్యేవ దండః పతతి దైవాత్పరమదారుణః।
యథాఽవధ్యాః పాండుసుతా యథా వాధ్యాశ్చ మే సుతాః ॥ 6-65-7(41584)
ఏతన్మే సర్వమాచక్ష్వ యాథాతథ్యేన సంజయ ।
న హి పారం ప్రపశ్యామి దుఃఖస్యాస్య కథంచన॥ 6-65-8(41585)
సముద్రస్యేవ మహతో భుజాభ్యాం ప్రతరన్నరః ।
పుత్రాణాం వ్యసనం మన్యే ధ్రువం ప్రాప్తం సుదారుణం ॥ 6-65-9(41586)
ఘాతయిష్యతి మే స్రవాన్పుత్రాన్భీమో న శంసయః।
న హి పశ్యామి తం వీరం యో మే రక్షేత్సుతాన్రణే ॥ 6-65-10(41587)
ధ్రువం వినాశః సంప్రాప్తః పుత్రామాం మమ సంజయ।
తస్మాన్మే కారణం సూత శక్తిం చైవ విశేషతః ॥ 6-65-11(41588)
పృచ్ఛతో వై యథాతత్త్వం సర్వమాఖ్యాతుమర్హసి।
దుర్యోధనశ్చ యచ్చక్రే దృష్ట్వా స్వాన్విముఖాన్రణే ॥ 6-65-12(41589)
భీష్మద్రోణౌ కృపశ్చైవ సౌబలశ్చ జయద్రథః ।
ద్రౌణిర్వాపి మహేష్వాసో వికర్ణో వా మహాబలః ॥ 6-65-13(41590)
నిశ్చయో వాపి కస్తేషాం తదా హ్యాసీన్మహాత్మానాం ।
విముఖేషు మహాప్రాజ్ఞ మమ పుత్రేషు సంజయ ॥ 6-65-14(41591)
సంజయ ఉవాచ। 6-65-15x(4135)
శ్రృణు రాజన్నవహితః శ్రుత్వా చైవావధారయ।
నైవ మంత్రకృతం కించిన్నైవ మాయాం తథావిధాం ॥ 6-65-15(41592)
న వై విభీషికాం కాంచిద్రాజన్కుర్వంతి పాండవాః ।
యుధ్యంతి తే యథాన్యాయం శక్తిమంతశ్చ సంయుగే ॥ 6-65-16(41593)
ధర్మేణ సర్వకార్యాణి జీవితాదీని భారత।
ఆరభంతే సదా పార్థాః ప్రార్థయానా మహద్యశః॥ 6-65-17(41594)
న తే యుద్ధాన్నివర్తంతే ధర్మోపేతా మహాబలాః ।
శ్రియా పరమయా యుక్తా యతో ధర్మస్తతో జయః ॥ 6-65-18(41595)
తేనావధ్యా రణే పార్థా జయయుక్తాశ్చ పార్థివ ।
తవ పుత్రా దురాత్మానః పాపేష్వభిరతాః సదా ॥ 6-65-19(41596)
నిష్ఠురా హీనకర్మాణస్తేన హీయంతి సంయుగే।
సుబహూని నృశంసాని పుత్రైస్తవ జనేశ్వరే ॥ 6-65-20(41597)
నికృతానీహ పాండూనాం నీచైరివ యథా నరైః ।
సర్వం చ తదనాదృత్య పుత్రాణాం తవ కిల్బిషం ॥ 6-65-21(41598)
ధర్మమూలాః సదైవాసన్పాండవాః పాండుపూర్వజ।
న చైతాన్బహుమన్యంతే పుత్రాస్తవ విశాంపతే । 6-65-22(41599)
తస్య పాపస్య సతతం క్రియమాణస్య కర్మణః।
సాంప్రతం సుమహద్ధోరం ఫలం ప్రాప్తం జనేశ్వర ॥ 6-65-23(41600)
స త్వం భుంక్ష్వ మహారాజ సపుత్రః సముహృంజనః।
నావబుధ్యసి యద్రాజన్వార్యమాణః సుహృజ్జనైః ॥ 6-65-24(41601)
విదురేణాథ భీష్మేణ ద్రోణేన న మహాత్మనా।
తథా మయా చాప్యసకృద్వార్యమాణో న బుధ్యసే ॥ 6-65-25(41602)
వాక్యం హితం చ పథ్యం చ మర్త్యః పథ్యమివౌషధం ।
పుత్రాణాం మతమాస్థాయ జితాన్మన్యసి పాండవాన్ ॥ 6-65-26(41603)
శృణు భూయో యథాతత్త్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి।
కారణం భరతశ్రేష్ఠ పాండవానాం జయం ప్రతి ॥ 6-65-27(41604)
తత్తేఽహం కథయిష్యామి యథాశ్రుతమరిందమ।
దుర్యోధనేన సంపృష్ట ఏతమర్థం పితామహః ॥ 6-65-28(41605)
దృష్ట్వా భ్రాతౄన్రణే సర్వాన్నిర్జితాంస్తు మహారథాన్ ।
శోకసంమూఢహృదయో నిశాకాలే స్మ కౌరవః ॥ 6-65-29(41606)
పితామహం మహాప్రాజ్ఞం వినయోపగంయ హ।
యదబ్రవీత్సుతస్తేఽసౌ తన్మే శృణు జనేశ్వర ॥ 6-65-30(41607)
దుర్యోధన ఉవాచ। 6-65-31x(4136)
భవాంద్రోణశ్చ కర్ణశ్చ కృపో ద్రౌణిస్తథైవ చ।
కృతవర్మా చ హార్దిక్యః కాంభోజశ్చ సుదక్షిణః ॥ 6-65-31(41608)
భూరిశ్రవా వికర్ణశ్చ భగదత్తశ్చ వీర్యవాన్ ।
మహారథాః సమాఖ్యాతాః కులపుత్రాస్తనుత్యజః ॥ 6-65-32(41609)
త్రయాణామపి లోకానాం పర్యాప్తా ఇతి మే మతిః।
పాండవానాం సమస్తాశ్చ న తిష్ఠంతి పరాక్రమే ॥ 6-65-33(41610)
తత్ర మే సంశయో జాతస్తత్త్వమాచక్ష్వ పృచ్ఛతః।
యం సమాశ్రిత్య కౌంతేయ జయంత్యస్మాన్క్షణేక్షణే ॥ 6-65-34(41611)
భీష్మ ఉవాచ। 6-65-35x(4137)
శృణు రాజన్వచో మహ్యం యథా వక్ష్యామి కౌరవ।
బహుశశ్చ మయోక్తోఽసి న చ మే తత్త్వయా కృతం ॥ 6-65-35(41612)
క్రియతాం పాండవైః సార్ధ సమో భరతసత్తమ।
ఏతత్క్షేమమహం మన్యే పృథివ్యాస్తవ వా విభో ॥ 6-65-36(41613)
భుంక్ష్వేమాం పృథివీం రాజన్భ్రాతృభిః సహితః సుఖీ।
దుర్హృదస్తాపయన్సర్వాన్నందయంశ్చాపి బాంధవాన్ ॥ 6-65-37(41614)
న చ మే క్రోశతస్తాత శ్రుతవానసి వై పురా।
తదిదం సమనుప్రాప్తం యత్పాండూనవమన్యసే ॥ 6-65-38(41615)
యశ్చ హేతురవధ్యత్వే తేకషామక్లిష్టకర్మణాం।
తం శృణుష్వ మహాబాహో మమ కీర్తయతః ప్రభో ॥ 6-65-39(41616)
నాస్తి లోకేషు తద్భూతం భవితా నో భవిష్యతి।
యో జయేత్పాండవాన్సర్వాన్పాలితాంఛార్ంగధన్వనా ॥ 6-65-40(41617)
యత్తు మే కథితం తాత మునిభిర్భావితాత్మభిః।
పురాణగీతం ధర్మజ్ఞ తచ్ఛృణుష్వ యథాతథం ॥ 6-65-41(41618)
పురా కిల సురాః సర్వే ఋషయశ్చ సమాగతాః ।
పితామహముపాసేదుః పర్వత గంధమాదనే ॥ 6-65-42(41619)
తేషాం మధ్యే సమాసీనః ప్రజాపతిరపశ్యత ।
విమానం ప్రజ్వలద్భాసా స్థితం ప్రవరమంబరే ॥ 6-65-43(41620)
ధ్యానేనావేద్య తద్బ్రహ్మా కృత్వా చ నియతోఽంజలిం ।
నమశ్చకార హృష్టాత్మా పురుషం పరమేశ్వరం ॥ 6-65-44(41621)
ఋషయస్త్వథ దేవాశ్చ దృష్ట్వా బ్రహ్మాణముత్థితం ।
స్థితాః ప్రాంజలయః సర్వే పశ్యంతో మహదద్భుతం ॥ 6-65-45(41622)
యథావచ్చ తమభ్యర్చ్య బ్రహ్మా బ్రహ్మవిదాం వరః ।
జగాద జగతః స్రష్టా పరం పరమధర్మవిత్ ॥ 6-65-46(41623)
విశ్వావసుర్విశ్వమూర్తిర్హి విశ్వే
విష్వక్సేనో విశ్వకర్మా వశీ చ।
విశ్వేశ్వరో వాసుదేవోఽసి తస్మా-
ద్యోగాత్మానం దేవతం త్వాముపైమి ॥ 6-65-47(41624)
జయ విశ్వమహాదేవ జయ లోకహితే రత।
జయ యోగీశ్వర విభో జయ యోగపరావర ॥ 6-65-48(41625)
పద్మగర్భవిశాలాక్ష జయ లోకేశ్వరేశ్వర।
భూతభవ్యభవన్నాథ జయ సౌంయాత్మజాత్మజ ॥ 6-65-49(41626)
అసంక్యేయగుణాధార జయ సర్వపరాయణ।
నారాయణ సుదుష్పార జయ శార్ంగధనుర్ధర ॥ 6-65-50(41627)
జయ సర్వగుణోపేత విశ్వమూర్తే నిరామయ।
విశ్వేశ్వర మహాబాహో జయ లోకార్థతత్పర ॥ 6-65-51(41628)
మహోరగవరాహాద్య హరికేశ విభో జయ।
హరివాసదిశామీశ విశ్వవాసామితావ్యయ ॥ 6-65-52(41629)
వ్యక్తావ్యక్తామితస్థాన నియతేంద్రియ సత్త్క్రియ ।
అసంఖ్యేయాత్మభావజ్ఞ జయ గంభీర కామద ॥ 6-65-53(41630)
అనంత విదిత బ్రహ్మన్నిత్యభూతవిభావన ।
కృతకార్య కృతప్రజ్ఞ ధర్మజ్ఞ విజయావహ ॥ 6-65-54(41631)
గుహ్యాత్మన్సర్వయోగాత్మన్స్ఫుటసంభూతసంభవ।
భూతాద్య లోకత్త్వేశ జయ భూతవిభావన ॥ 6-65-55(41632)
ఆత్మయోగే మహాభాగ కల్పసంక్షేపతత్పర ।
ఉద్భావనమనోభావ జయ బ్రహ్మ జయప్రియ ॥ 6-65-56(41633)
నిసర్గసర్గనిరత కామేశ పరమేశ్వర ।
అమృతోద్భవసద్భావ ముక్తాత్మన్విజయప్రద ॥ 6-65-57(41634)
ప్రజాపతిపతే దేవ పద్మనాభ మహాబల।
ఆత్మభూతమహాభూత సత్వాత్మంజయ సర్వదా ॥ 6-65-58(41635)
పాదౌ తవ ధా దేవీ దిశో బాహు దివం శిరః।
మూర్తిస్తేఽహం సురాః కాయశ్చంద్రాదిత్యౌ చ చక్షుషీ ॥ 6-65-59(41636)
బలం తపశ్చ సత్యం చ కర్మ ధర్మాత్మకం తవ।
తేజోఽగ్నిః పవనః శ్వాస ఆపస్తే స్వేదసంభవాః ॥ 6-65-60(41637)
అశ్వినౌ శ్రవణౌ నిత్యం దేవీ జిహ్వా సరస్వతీ।
వేదాః సంస్కారనిష్ఠా హి త్వయీదం జగదాశ్రితం ॥ 6-65-61(41638)
న సంఖ్యానం పరీమాణం న తేజో న పరాక్రమం ।
న బలం యోగయోగీశ జానీమస్తే పరంతప ॥ 6-65-62(41639)
త్వద్భక్తినిరతా దేవ నియమైస్త్వాం సమాశ్రితాః।
అర్చయామః సదా విష్ణో పరమేశం మహేశ్వరం ॥ 6-65-63(41640)
ఋషయో దేవగంధర్వా యక్షరాక్షసపన్నగాః।
పిశాచా మానుషాశ్చైవ మృగపక్షిసరీసృపాః ॥ 6-65-64(41641)
ఏవమాది మయా సృష్టం పృథివ్యాం త్వత్ప్రసాదజం ।
పద్మనాభ విశాలాక్ష కృష్ణ దుఃశ్వప్రణాశన ॥ 6-65-65(41642)
త్వం గతిః సర్వభూతానాం త్వం నేతా త్వం జగద్గురుః ।
త్వత్ప్రసాదేన దేవేశ సుఖినో విబుధాః సదా ॥ 6-65-66(41643)
పృథివీ నిర్భయా దేవ త్వత్ప్రసాదాత్సదాఽభవత్ ।
తస్మాద్భవ విశాలాక్ష యదువంశవివర్ధనః ॥ 6-65-67(41644)
ధర్మసంస్థాపనార్థాయ దైత్యానాం చ బధాయ చ।
జగతో ధారణార్థాయ విజ్ఞాప్యం కురు మే విభో ॥ 6-65-68(41645)
యత్తత్పరమకం గుహ్యం త్వత్ప్రసాదాదిదం విభో।
వాసుదేవ తదేతత్తే మయోద్గీతం యథాతథం ॥ 6-65-69(41646)
సృష్ట్వా సంకర్షణం దేవం స్వయమాత్మానమాత్మనా।
కృష్ణ త్వమాత్మనాస్రాక్షీః ప్రద్యుంనం చాత్మసంభవం ॥ 6-65-70(41647)
ప్రద్యుంనాదనిరుద్ధం త్వం యం విదుర్విష్ణుమవ్యయం।
అనిరుద్ధోఽసృజన్మాం వై బ్రహ్మాణం లోకధారిణం॥ 6-65-71(41648)
వాసుదేవమయః సోఽహం త్వయైవాస్మి వినిర్మితః।
తస్మాద్యాచామి లోకేశ చతురాత్మానమాత్మనా।
విభజ్య భాగశోత్మానం వ్రజ మానుషతాం విభో ॥ 6-65-72(41649)
తత్రాసురవధం కృత్వా సర్వలోకసుఖాయ వై।
ధర్మం ప్రాప్య యశః ప్రాప్య యోగం ప్రాప్స్యతి తత్త్వతః ॥ 6-65-73(41650)
త్వాం హి బ్రహ్మర్షయో లోకే దేవాశ్చామితవిక్రమ ।
తైస్తైర్హి నామభిర్యుక్తా గాయంతి పరమాత్మకం ॥ 6-65-74(41651)
స్థితాశ్చ సర్వే త్వయి భూతసంఘాః
కృత్వాశ్రయం త్వాం వరదం సుబాహో।
అనాదిమధ్యాంతమపారయోగం
లోకస్య సేతుం ప్రవదంతి విప్రాః ॥ ॥ 6-65-75(41652)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి పంచషష్టితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-65-22 సాపహ్నవాః ఇతి పాఠే అపరిసంఖ్యాతకిల్బిషా ॥
6-65-26 మన్యసి కమన్యసే ॥ 6-65-35 మహ్యం నమ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.